Trending
Friday, 26 February 2016

అమ్మాయిల వివాదం లో జబర్దస్త్ చమ్మక్ చంద్ర

జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ చమ్మక్ చంద్ర కొత్త వివాదం లో చిక్కుకున్నాడు. వివరాల్లోకి వెళితే , చమ్మక్ చంద్ర అమ్మాయిలను తీసుకెళ్ళి మోసం చేసి డబ్బులు ఇవట్లేదని , వ్యబిచారం చేసి డబ్బులు ఎగ్గోడుతున్నాడని , అదే విధంగా అమ్మాయిలకు జబర్దస్త్ లో ఛాన్స్ ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నాడని , ఒకప్పటి టీవీ యాంకర్ స్వాతి నాయుడు ఆరోపించింది.

 సెక్స్ సంభందించిన లఘు చిత్రాల్లో నటించే స్వాతి నాయుడు , ఎప్పుడు రకరకాల వీడియోలతో వెబ్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. ఈ సారి మాత్రం వీడియో లో చమ్మక్ చంద్ర గురించి ఖరాఖండి గా చెప్పడం విశేషం. స్వాతి నాయుడు చమ్మక్ చంద్ర మీద చాల దారుణమైన ఆరోపణలు చెయ్యడం విశేషం.

ఈ విషయం మీద చమ్మక్ చంద్ర చలం గా ఉండటం కొంత వరకు అనుమానాలు రేకెత్తేల ఉన్నాయి. ఇంకో వైపు ఈ ఆరోపణల వాళ్ళ జబర్దస్త్ ప్రోగ్రాం కి పేరు పోయే అవకాశం ఉందని జబర్దస్త్ టీం వారు వాపోతున్నారు. మరి వీటి మీద చమ్మక్ చంద్ర తొందరగా వివరణ ఇస్తే బాగుంటుంది.

No comments:

Item Reviewed: అమ్మాయిల వివాదం లో జబర్దస్త్ చమ్మక్ చంద్ర Rating: 5 Reviewed By: TeluguPeople Adda