Trending
Tuesday, 20 October 2015

ఒక యాడ్ కోసం ముదురు భామకు బంపర్ ఆఫర్


బాలీవుడ్ లో ప్రత్యేకమైన కథలను ఎంపిక చేసుకొని తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న డర్టీ భామ విద్యా బాలన్ వివాహం చేసుకున్నాక సినిమాలకు కాస్త విరామాన్ని ఇచ్చింది. అయితే మంచి పాత్ర దొరికితే మరల ముఖానికి రంగేసుకుంటానని కూడా చెప్పింది. ఈ ముదురు భామ ఒక యాడ్ కంపెనీతో భారీ డీల్ కుదుర్చుకుందని సమాచారం. యాడ్ లకు మిగతా భామలకు తానేమి తీసిపోనని నిరూపించింది. ఎక్కువగా చీరల్లోనే కనపడే విద్యా భాలన్ ఇప్పుడు ఒక చీరల యాడ్ లో కనపడటానికి రెడీ అవుతుంది. కట్టిన చీరను కట్టకుండా కడతాను అని చెప్పే ఈ భామకు ఒక శారీ డిజైనింగ్ కంపెనీ మంచి బంపర్ ఆఫర్ ని ఇచ్చింది. ఆ కంపెనీ తమ కంపెనీ చీరలను ప్రమోట్ చేయటానికి విద్యా భాలన్ కి అక్షరాల 13 కోట్లను ఆఫర్ చేసిందట. దాంతో బాలీవుడ్ వర్గాలు విద్యా ఇంత డిమాండ్ చేసిందా అని ఆశ్చర్యపోతున్నారు.

No comments:

Item Reviewed: ఒక యాడ్ కోసం ముదురు భామకు బంపర్ ఆఫర్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda