Trending
Tuesday, 20 October 2015

స్టార్ హీరో కూతురు మరీ అంత డిమాండా...???


బాలీవుడ్ స్టార్ శత్రుఘ్నసిన్హా కూతురుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా దబాంగ్ సినిమాతో తన జోరును పెంచి తన హావాను కొనసాగిస్తుంది. ఆమె తన జోరును పారితోషికం విషయంలో కూడా చూపిస్తుంది. ఆమె హీరోయిన్ గా కాకుండా స్టేజి షోలతోనూ, జడ్జి గాను తన హావాను కొనసాగిస్తుంది. సోనాక్షి తో ఒక స్టేజ్ షో చేయాలంటే గంటకు పది లక్షలు సమర్పించుకోవాలంట. ఆమె సినిమా పంక్షన్ లయినా, ప్రైవేట్ పంక్షన్ లు అయినా ఆమె డాన్స్ లు చేస్తుంది.
ఇప్పుడు ఆమె ఏ షో కి అయినా గంటకి పది లక్షలు అయితేనే మాట్లాడండి లేకపోతే మానేయండి అంటోంది. ఈ పారితోషికమే కాకా ఆమెకు రాను పోను విమాన చార్జీలు కూడా నిర్వాహకులే పెట్టుకోవాలి. ఇమే ఎంత డిమాండ్ చేసిన నిర్వాహకులు ఇవ్వటానికి రెడీగానే ఉన్నారు. సోనాక్షి సిన్హా అటు సినిమాలు... ఇటు స్టేజ్ షోలు....మరోవైపు జడ్జిగాను తన హవాను కొనసాగిస్తూ పారితోషికం విషయంలో కూడా ఎక్కడ రాజీకి రావటం లేదు.

No comments:

Item Reviewed: స్టార్ హీరో కూతురు మరీ అంత డిమాండా...??? Rating: 5 Reviewed By: TeluguPeople Adda