Trending
Wednesday, 7 October 2015

లిప్ లాక్ నో అంటున్న బెబో


పెళ్ళికి ముందు స్టార్ హీరోలతో రెచ్చిపోయి రోమాన్స్ చేసిన కరీనా పటౌడి కుటుంబానికి కోడలిగా వెళ్ళాక కొన్ని హద్దులను పెట్టుకుంది. పెళ్లి తర్వాత కూడా తన హవా చాటుతున్న కరీనా స్టార్ హీరోలతో నటిస్తూనే కుర్ర హీరోలతో కూడా జోడి కడుతుంది. 'ఉడ్తా పంజాబ్' అనే సినిమాలో ఆమె మాజీ ప్రియుడుతో కలిసి నటిస్తుంది. అంతేకాక బోనీకపూర్ కొడుకు అప్ కమింగ్ హీరో అయినా అర్జున్ కపూర్ తో కూడా నటించటానికి సిద్దం అయ్యిపోయింది ఈ భామ.

అయితే ఈ సినిమాలో కరీనా, అర్జున్ కపూర్ మధ్య కొన్ని చుమ్మా సన్నివేశాలు ఉన్నాయట. ఇవి సినిమాకి చాలా అవసరమని దర్శకుడు బాలి కరీనా కి వివరించాడట.
అయిన కరీనా రోమాంటిక్ సన్నివేశాల విషయంలో బౌండరీ దాటేది లేదని మొహమాటం లేకుండా చెప్పేసిందట. హద్దుల్లో రోమాంటిక్ సీన్స్ లో నటించటానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని, కాకపోతే లిప్ లాక్ సీన్స్ మాత్రం చేయనని చెప్పేసింది.

No comments:

Item Reviewed: లిప్ లాక్ నో అంటున్న బెబో Rating: 5 Reviewed By: TeluguPeople Adda