Trending
Wednesday, 30 September 2015

బిందెలో చిక్కుకున్న చిరుత పులి తల : వీడియో


చిరుత పులి తల ఓ బిందెలో చిక్కుకుపోయింది ఇది రాజస్థాన్‌లోని రాజసముంద్‌ గ్రామంలో జరిగింది .
ఎండ ధాటి ఎక్కువగా ఉండడం తో  నీటి కోసం అటవీ ప్రాంతానికి దగ్గరలోని రాజసముంద్‌ గ్రామంలోకి వచ్చిన చిరుత అక్కడే ఉన్న బిందెలో నీళ్ళు తాగేందుకు ప్రయత్నించడంతో దాని తల అందులో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించీనా తల బయటకి రాలేదు . గ్రామస్థులంతా తమ మొబైల్ ఫోన్ లతో చిరుత పులిని అతి సమీపం నుంచి వీడియోలు సెల్ఫీలు తీసుకున్నారు. చివరకు అటవీ శాఖ అధికారులు వచ్చి  బిందె నుంచి చిరుత తలను బయటకు తీశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో దానిని వదిలేశారు.


బిందెలో చిక్కుకుపోయిన చిరుత తల
వీడియో : బిందెలో చిక్కుకుపోయిన చిరుత తల
Posted by Telugu People Adda on Wednesday, September 30, 2015

No comments:

Item Reviewed: బిందెలో చిక్కుకున్న చిరుత పులి తల : వీడియో Rating: 5 Reviewed By: TeluguPeople Adda