Trending
Thursday, 20 August 2015

జగన్ శవ రాజకీయాలు మానుకో | గంటా శ్రీనివాసరావు


జగన్ శవ రాజకీయాలు మానుకో

 కడప జిల్లాలోని నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. జగన్ శవ రాజకీయాలు చేయడం తగదని సూచించారు. కడప ఘటన తన దృష్టికి రాగానే జిల్లా కలెక్టర్ తో మాట్లాడానన్నారు. ఆ ఘటనపై త్రిసభ్య కమిటీ వేశామని, మూడు రోజుల్లో రోజుల్లో నివేదిక వస్తుందని గంటా వెల్లడించారు. నివేదిక రాగానే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

No comments:

Item Reviewed: జగన్ శవ రాజకీయాలు మానుకో | గంటా శ్రీనివాసరావు Rating: 5 Reviewed By: TeluguPeople Adda