Trending
Thursday, 20 August 2015

ఎన్టీఆర్ తో శ్రీమంతుడు ప్రొడ్యూసర్ లు ? కొరటాల దర్శకుడు ?


ఎన్టీఆర్ తో శ్రీమంతుడు ప్రొడ్యూసర్ లు ? కొరటాల దర్శకుడు ?

శ్రీమంతుడు సినిమా విజయం తో తొలి సినిమా తోనే తమ బ్యానర్ లో బ్లాక్ బస్తర్ పడడం తో ఫుల్ హ్యాపీ గా ఉన్నారు మైత్రీ మూవీస్ వారు. ముగ్గు స్నేహితులు కలిసి మొదలు పెట్టిన ఈ బ్యానర్ తొలి సినిమా మహేష్ తో చెయ్యడమే పెద్ద విశేషం అనుకుంటే ఆ సినిమా ని కూడా బ్లాక్ బస్టర్ చేసి సంవత్సర కాలంగా హిట్ కోసం పరితపిస్తున్న మహేష్ కి చాలా భారీ హిట్ ని అందించారు. ప్రస్తుతం గ్రాస్ కలక్షన్ వంద కోట్లు దాటడం తో చాలా హ్యాపీగా ఉన్నారు మహేష్ ఫాన్స్ కూడా. ఇదే బ్యానర్ లో మరొక సినిమా ని శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల తో తెయడానికి సన్నాహాలు జరుగుతున్నాయు. అయితే ఈ సినిమా హీరో ఇంకా ఎవరు అనేది తెలియరాలేదు. తమకి శ్రీమంతుడు లాంటి చిత్రం ఇచ్చిన కొరటాల తోనే తదుపరి చిత్రం తీసి ఈ సారి పారితోషికం కాకుండా ప్రాఫిట్ లో షేర్ కూడా ఇచ్చే ఆలోచన తో ఉన్నారట వీరు. అయితే హీరో ఎన్టీఆర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొరటాల శివ దగ్గర ఎన్టీఆర్ కి సరిపోయే మంచి సినిమా ఉంది అని చెబుతున్నారు .

No comments:

Item Reviewed: ఎన్టీఆర్ తో శ్రీమంతుడు ప్రొడ్యూసర్ లు ? కొరటాల దర్శకుడు ? Rating: 5 Reviewed By: TeluguPeople Adda