Trending
Wednesday, 26 August 2015

" పవన్ కళ్యాణ్ రెచ్చ గొట్టకు "


ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణకు పవన్ కళ్యాణ్ అడ్డు పడుతున్నారని బీజేపి మంత్రి మాణిక్యాల రావు అన్నారు. రైతులను రెచ్చగొట్టే పనిలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ఉన్నారని అన్నారు. మంత్రి మీడియాతో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ రాజకీయ స్వార్దం కోసమే రైతుల వద్దకు వెళ్లారని అన్నారు. 95 శాతం మంది రైతులు తమ భూములు ఇచ్చారని, మిగిలిన మూడు వేల ఎకరాలు కూడా సేకరిస్తామని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్దం వీడి రాజధాని నిర్మాణానికి సహకరించాలని అన్నారు

No comments:

Item Reviewed: " పవన్ కళ్యాణ్ రెచ్చ గొట్టకు " Rating: 5 Reviewed By: TeluguPeople Adda