Trending
Friday, 21 August 2015

సెక్స్ చెయ్యి - అరవై ఐదు కోట్లు తీసుకో - సూపర్ డీల్


పార్న్ ఇండస్ట్రీ గురించి ఎవరికీ తెలియని నిజాలు చాలానే ఉంటాయి, పోర్న్ వీడియో లు చూడడం తో సరిపెట్టే కొన్ని కోట్లాది మంది యువతకి ఆ ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టదు. అయినా తమ పని అయిపోయిందా లేదా అని చూసుకుంటారు తప్ప ఆ ఇండస్ట్రీ మీద వారికి ఏం పని ఉంటుంది లెండి! మరి కొందరు ఔత్సాహికులు పార్న్ విశేషాలు తెలుసుకునే పనిలో కూడా ఉంటారు. అలా తెలుసుకున్న వారు సహజంగా చెప్పే మాట ఏంటంటే పార్న్ లో చాలా డిమాండ్ ఉంటుంది అనే చేతికి అందిన కాడికి డబ్బు దొరుకుతుంది అని కానీ అదంతా నిజంగా జరగదు, ఒక సినిమా ఫీల్డ్ లేదా మరేదైనా ఫీల్డ్ లో ఎలా కాంపిటీషన్ ఉంటుందో దానికి రెండింతలు పార్న్ లో కూడా పోటీ నడుస్తూ ఉంటుంది. చాలామందికి పారితోషికాలు కూడా సరిగ్గా ఇవ్వరు.చాలామంది లక్షల్లో మాత్రమే పారితోషకాలు తీసుకుని పోర్న్ సినిమాలు చేస్తుంటారని వెల్లడైంది. ఐతే అందరి విషయాల్లోనూ ఇలాగే ఉండదు. కొందరికి విపరీతమైన డిమాండ్ కూడా ఉంటుంది. ఒక హాట్ బ్యూటీ రీసెంట్ గా ఒక  సెక్స్ వీడియో కోసం  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై ఐదు కోట్లు ఆఫర్ గెల్చుకుంది. అమెరికా రియాల్టీ టీవీ స్టార్ కైలీ జేనేర్ అంటే చాలా మందికి సుపరిచుతురాలు, కేవలం పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే ఆమె సూపర్ స్టార్ గా అందరికీ పాపులర్ అయిపొయింది.


 ఈమె పాపులారిటీ చూసిన వివిడ్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ కొత్త ఆలోచన రచించింది. ఆమె బాయ్ ఫ్రెండ్ టైగా తో కలిసి సెక్స్ చేసి ఆ వీడియో టేపు గనక తమకి పేటెంట్ హక్కులు  అందిస్తే ఆమె కి కోటి డాలర్లు ఇస్తాం అనేది వారి డీల్ సారంశం. కోటి డాలర్లు అంటే మన కరన్సీ లో అరవై ఐదు కోట్లు అన్నమాట. ఈమెకి ఇప్పటికే అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయి కానీ ఇంత మొత్తం లో రావడం ఇదే తొలిసారి.ఇప్పుడు ఆమెను టెంప్ట్ చేసే ఆఫర్ తో వచ్చింది వివిడ్ ఎంటర్ టైన్మెంట్. ఈ సంస్థ ఇంతకుముందు మరో రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేసిన టేప్ రిలీజ్ చేసింది అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది కూడా, తాజాగా కైలీ కి వచ్చిన ఈ ఆఫర్ ని ఇంకా అంగీకారం తెలపని ఆమె ఏమంటుందో చూడాలి 

No comments:

Item Reviewed: సెక్స్ చెయ్యి - అరవై ఐదు కోట్లు తీసుకో - సూపర్ డీల్ Rating: 5 Reviewed By: TeluguPeople Adda